Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. అప్పటి వరకు ఈ 25 రైళ్లు రద్దు.. వివరాలివే..

South Central Railway: రైద్దీ లేకపోవడం కారణంగా గతంలో ఈ 25 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల 02 మధ్యలో ఈ రైళ్లు అన్నీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రైల్వే శాఖ ఈ ట్రైన్స్ ను మళ్లీ నడుపుతుందా? లేక రద్దును మరి కొన్ని రోజులు పొడిగిస్తుందా? అన్న అంశంపై రైల్వే ప్రయాణికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.