Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పది రైళ్లు రద్దు.. మరో పది దారిమళ్లింపు.. వివరాలివే
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పది రైళ్లు రద్దు.. మరో పది దారిమళ్లింపు.. వివరాలివే
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. భారీగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పది రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. మరో పది రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరో 10 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించింది.
Train No 06595: బెంగళూరు కంటోన్మెంట్-ధర్మవరం ట్రైన్ ను ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
2/ 7
Train No: ధర్మవరం-బెంగళూరు కంటోన్మెంట్ ట్రైన్ ను సైతం ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు రద్దు చేశారు. ఇంకా CST ముంబాయి-బెంగళూరు, బెంగళూరు-CST ముంబాయి ట్రైన్స్ ను సైతం రద్దు చేశారు.
3/ 7
Train No.07693/07694: గుంతకల్-హిందూపూర్, హిందూపూర్-గుంతకల్ ట్రైన్ ను ఈ నెల 21 నుంచి 28 వరకు ధర్మవరం, హిందూపూర్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
4/ 7
Train No.12735/12736 రైలును సికింద్రాబాద్-యశ్వంతపూర్ ట్రైన్ ను 23, 25, 28 తేదీల్లో రద్దు చేశారు. యశ్వంతపూర్-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 23, 25, 28 తేదీల్లో గుంతకల్, యశ్వంతపూర్ మధ్య రద్దు చేశారు.
5/ 7
Train No.17211: మచిలీపట్నం-యశ్వంతపూర్ ట్రైన్ ను 23, 25, 28 తేదీల్లో ధర్మవరం-యశ్వంతపూర్ మధ్య రద్దు చేశారు. యశ్వంతపూర్-మచిలీపట్నం ట్రైన్(17212) ను 24, 26, 29 తేదీల్లో యశ్వంతపూర్-ధర్మవరం మధ్య రద్దు చేశారు.
6/ 7

7/ 7
ఇంకా రాజ్ కోట్-కోయంబత్తూర్, మైసూర్-జైపూర్, యశ్వంత్ పూర్ అంబేద్కర్ నగర్ రైళ్లను దారిమళ్లించారు.