Train No.02703: హౌరా నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే రైలును ఈ నెల 25 నుంచి 27 వరకు అధికారులు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
Train No. 02704: సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే రైలును ఈ నెల 24 నుంచి 26 వరకు అధికారులు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
Train No: O7015: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ట్రైన్ ను ఈ నెల 26 నుంచి 28 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
Train No. 07016: సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వరకు నడిచే ట్రైన్ ను ఈ నెల 24 నుంచి 26 వరకు రద్దైంది.(ప్రతీకాత్మక చిత్రం)
Train No. 07479: తిరుపతి నుంచి పూరి వెళ్లే ట్రైన్ ను ఈ నెల 24 నుంచి 26 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
Train No. 07480: పూరి నుంచి తిరుపతి వరకు నడిచే ట్రైన్ ను ఈ నెల 26 నుంచి 28 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
Train No. 02774: సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వరకు నడిచే ట్రైన్ ను ఈ నెల 25న రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
Train No. 02773: షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలును ఈ నెల 26న రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
Train No. 01019: భువనేశ్వర్ నుంచి ముంబాయి వెళ్లే ట్రైన్ ను ఈ నెల 24, 25 తేదీల్లో రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
Train No. 01020: భువనేశ్వర్ నుంచి ముంబాయి వెళ్లే ట్రైన్ ను ఈ నెల 25, 26 తేదీల్లో రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
Train No. 02245: హౌరా నుంచి యశ్వంతపూర్ వెళ్లే ట్రైన్ ను ఈ నెల 25, 26 తేదీల్లో రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
Train No. 02246: యశ్వంతపూర్ నుంచి హౌరా వెళ్లే ట్రైన్ ను ఈ నెల 24 నుంచి 25 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
...