Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెలాఖరు వరకు ఆ 28 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెలాఖరు వరకు ఆ 28 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Indian Railways: కరోనా నేపథ్యంలో రైలు ప్రయాణాలు గణనీయంగా తగ్గుతోంది. ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) మరో 28 రైళ్లను రద్దు చేసింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.02708: తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్య నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 7 నుంచి 30 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 28
Train No.02707: విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 8 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 28
Train No.07023: సికింద్రాబాద్ నుంచి కర్నూల్ సిటీ మధ్య నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 7 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 28
Train No.07024: కర్నూల్ సిటీ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 7 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 28
Train No.02775: కాకినాడ టౌన్ నంచి లింగంపల్లి వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 09 నుంచి 30 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 28
Train No.02776: లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 10 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 28
Train No.07249: కాకినాడ టౌన్ నుంచి రేణిగుంట వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 28
Train No.07250: రేణిగుంట నుంచి కాకినాడ టౌన్ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 8 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 28
Train No.02795: విజయవాడ నుంచి లింగంపల్లి వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 7 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 28
Train No.02796: లింగంపల్లి నుంచి విజయవాడ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 8 నుంచి వచ్చే నెల 1 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 28
Train No.02762: కరీంనగర్ నుంచి తిరుపతి మధ్య నడిచే ట్రైన్ ను ఈ నెల 09 నుంచి 30 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
12/ 28
Train No.02761: తిరుపతి నుంచి కరీంనగర్ మధ్య నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 8 నుంచి 29 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
13/ 28
Train No.02744: విజయవాడ నుంచి గూడూరు వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 7 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
14/ 28
Train No.02743: గూడూర్ నుంచి విజయవాడ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 08 నుంచి వచ్చే నెల 1 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
15/ 28
Train No.02751: హెచ్ఎస్ నాందేడ్ నుంచి జమ్ముతావి మధ్య నడిచే ట్రైన్ ను ఈ నెల 7 నుంచి 28 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
16/ 28
Train No.02752: జమ్ముతవి నుంచి నాందేడ్ వరకు నడిచే ఈ ట్రైన్ ఈ నెల 7 నుంచి 28 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
17/ 28
Train No.02784: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 8 నుంచి 29 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
18/ 28
Train No.02783: విశాఖటప్నం నుంచి సికింద్రాబాద్ వరకు నడి చే ఈ ట్రైన్ ను ఈ నెల 9 నుంచి 30 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
19/ 28
Train No.07237: బిట్రగుంట నుంచి చైన్నై సెంట్రల్ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 07 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
20/ 28
Train No.07238: చైన్నై సెంట్రల్ నుంచి బిట్రగుంట వరకు నడిచే ఈ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 7 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
21/ 28
Train No.07233: సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 7 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
22/ 28
Train No.07234: సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ఈ ట్రైన్ ను అధికారులు ఈ నెల 08 నుంచి వచ్చే నెల 1 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
23/ 28
Train No.07231: నర్సాపూర్ నుంచి నాగర్ సోల్ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 7 నుంచి 30 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
24/ 28
Train No.07232: నాగర్సోల్ నుంచి నర్సాపూర్ మధ్య నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 8 నుంచి వచ్చే నెల 1 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
25/ 28
Train No.02800: సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్యలో నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 07 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
26/ 28
Train No.02799: విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 07 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
27/ 28
Train No.07011: హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 07 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
28/ 28
Train No.07012: సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 07 నుంచి 31 వరకు రద్దు చేశారు.(ఫొటో: ట్విట్టర్)