Indian Railways: పలు రైళ్లు రద్దు, మరికొన్నింటి టైమింగ్స్ మార్పు.. వివరాలివే

భారీ వర్షాలు, ఇతర నిర్వహణ పనుల కారణంగా రైల్వే శాఖ గత కొన్ని రోజులుగా రైళ్లను రద్దు చేస్తోంది. తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.