ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. భారీ వర్షాల కారణంగా 14 రైళ్లు రద్దు.. వివరాలివే

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. భారీ వర్షాల కారణంగా 14 రైళ్లు రద్దు.. వివరాలివే

భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలోని ఇగత్ పురి-లోనావాలా, కొల్హాపూర్-మిరజ్ సెక్షల్ ల మధ్య కొండచరియలు విరిగి పడడంతో 14 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories