Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. మరో 12 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

Indian Railways: ప్రయాణికుల రద్దీ లేని కారణంగా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తాజాగా మరో 12 రైళ్లను రద్దు చేశారు. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.