1. రైల్వే స్టేషన్ పేరు వింటే... నిత్యం రద్దీగా, కిటకిటలాడుతూ కనిపించే దృశ్యాలే గుర్తొస్తాయి. అలాంటి రైల్వే స్టేషన్ల రూపు రేఖల్ని మార్చే పనిలో ఉంది భారతీయ రైల్వే. దేశంలోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు వసతులు, సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు రైల్వే స్టేషన్లను సుందరంగా మార్చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)