Home » photogallery » business »

INDIAN RAILWAYS BANKS ATMS AND AIRLINES IMPLEMENTING NEW RULES FROM MAY 1 SS

New Rules: మే 1న అమలులోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే

New Rules | మే 1 వచ్చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మరో రెండు రోజులు ఉంది. తెలంగాణలో లాక్‌డౌన్ ఇంకో వారం ఉంది. దేశమంతా కరోనా వైరస్ మహమ్మారి పోరాటంలో ఉంది. ఇదిలా ఉంటే బ్యాంకులు, ఏటీఎంలు, రైల్వేలు మే 1న కొత్త రూల్స్ అమలులోకి తీసుకొచ్చాయి. మరి ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి.