1. నార్త్ వెస్టర్న్ రైల్వే తిరుపతి రూట్లో సమ్మర్ సూపర్‌ఫాస్ట్ వీక్లీ స్పెషల్ ట్రైన్స్ (Summer Superfast Weekly Special Trains) ప్రకటించింది. ఈ రైళ్లు జైపూర్ నుంచి తిరుపతి మధ్య అందుబాటులో ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు వెళ్తాయి. వేసవి సెలవుల్లో తిరుపతికి రద్దీ ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రైళ్లు ప్రకటించడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ రైళ్లు దారిలో రేణిగుంట జంక్షన్, గూడూరు జంక్షన్, నెల్లూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ జంక్షన్, భోపాల్ జంక్షన్, షుల్జాపూర్, ఉజ్జయిన్ జంక్షన్, నగ్డా జంక్షన్, రాంగంజ్ మండి, కోటా జంక్షన్, స్వామి మధోపూర్, దుర్గపుర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. రైలు నెంబర్ 02764 సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మే 14, 21, 28 తేదీల్లో, రైలు నెంబర్ 02763 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు మే 15, 22, 29 తేదీల్లో, రైలు నెంబర్ 07646 చిత్తూరు నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు ప్రతీ ఆదివారం జూన్ 26 వరకు, రైలు నెంబర్ 07645 శ్రీకాకుళం రోడ్, విశాఖపట్నం, విజయవాడ నుంచి చిత్తూరు వరకు ప్రతీ ఆదివారం జూన్ 27 వరకు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)