తుంగభద్ర ఎక్స్ ప్రెస్ బుధవారం నుంచి నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ బుధవారం ఉదయం 7.40 గంటలకు సికింద్రాబాద్ లో ప్రారంభమై.. మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు నగరానికి చేరుకోనుంది. కర్నూలులో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 7.18కి కాచిగూడ, 7.55కి సికింద్రాబాద్ చేరుకోనుంది.(ప్రతీకాత్మక చిత్రం)