Superfast Trains: తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు... రూట్స్, టైమింగ్స్ వివరాలు ఇవే

Superfast Trains | తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు శుభవార్త. మరిన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. రైళ్ల టైమింగ్స్, రూట్స్ వివరాలు తెలుసుకోండి.