Special Trains: విశాఖపట్నం-సికింద్రాబాద్ రూట్‌లో మరిన్ని ప్రత్యేక రైళ్లు

Special Trains | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం మరిన్ని రైళ్లను ప్రకటించింది భారతీయ రైల్వే (Indian Railways). విశాఖపట్నం, సికింద్రాబాద్ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. టైమింగ్స్ తెలుసుకోండి.