INDIAN RAILWAYS ANNOUNCED SPECIAL TRAINS BETWEEN KAKINADATOWN SECUNDERABAD AND NARSAPUR HERE FULL DETAILS NS
Summer Special Trains: సికింద్రాబాద్, కాకినాడ, నర్సాపూర్ కు సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలివే..
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. సెలవుల సందర్భంగా ఏర్పడిన రద్దీ దృష్ట్యా పలు సికింద్రాబాద్, కాకినాడ, నర్సాపూర్ మధ్య పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన డేట్స్, టైమింగ్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07187: కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 18న నడపనున్నారు. ఈ రైలు 20.45 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు 07.30 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
Train No.07169: నర్సాపూర్-సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 18న నడపనున్నారు. ఈ ట్రైన్ 20.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 6.45 గంటలకు గమ్యానికి చేరుతుందని అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
Train No.07188: సికింద్రాబాద్-కాకినాడ టౌట్ మధ్య స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 18న నడపనున్నారు. ఈ ట్రైన్ 8 గంటలకు బయలుదేరి.. అదే రోజు 18.45 గంటలకు గమ్యానికి చేరుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)