దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
Train No.07571: కాకినాడ టౌన్-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 6న నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 21.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08:30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఈ స్పెషల్ ట్రైన్ సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
Train No.07572: తిరుపతి-సికింద్రాబాద్ ట్రైన్ ఈ నెల 7వ తేదీన నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 20.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)