Train No.07593: కాకినాడ టౌట్-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 31న నడపనున్నారు. ఈ ట్రైన్ 20.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 7.10 గంటలకు గమ్యానికి చేరుతుంది.
2/ 10
Train No.07594: సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్ ను ఏప్రిల్ 1న నడపనున్నారు. ఈ ట్రైన్ 20.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 08:40 గంటలకు గమ్యానికి చేరుతుంది.
3/ 10
Train No.07595: కాకినాడ టౌన్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఏప్రిల్ 2న నడపనున్నారు. ఈ ట్రైన్ 21.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 7.30 గంటలకు గమ్యానికి చేరుతుంది.
4/ 10
Train No.07596: తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ను ఏప్రిల్ 3న నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ట్రైన్ 19.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 9.00 గంటలకు గమ్యానికి చేరుతుంది.
5/ 10
Train No.07591: గుంటూరు-హుబ్లీ(Hubbali) స్పెషల్ ట్రైన్ ను ఏప్రిల్ 3న ప్రకటించారు. ఈ ట్రైన్ 16.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07.10 గంటలకు గమ్యానికి చేరుతుంది.
6/ 10
Train No.07592: హుబ్లీ-గుంటూరు మధ్య ఏప్రిల్ 4న మరో స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు. ఈ ట్రైన్ 09:25 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 00.30 గంటలకు గమ్యానికి చేరుతుంది.
7/ 10
Train No.07593/07594 (కాకినాడ-సికింద్రాబాద్-కాకినాడ): ఈ రెండు స్పెషల్ ట్రైన్స్ సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ, రాయనపాడు, కొడపల్లి, ఖమ్మం, వరంగల్ మరియు కాజీపేట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.