Home » photogallery » business »

INDIAN RAILWAYS ANNOUNCED RESTORATION OF UNRESERVED COACHES IN TRAINS NS

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక జనరల్ బోగీల్లో రిజర్వేషన్ లేకుండానే జర్నీ

ఇండియన్ రైల్వే(Indian Railways) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కరోనా ముందులాగే రిజర్వేషన్ చేసుకోకుండా నేరుగా టికెట్ తీసుకుని ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. వివరాలు ఇలా ఉన్నాయి.