1. రైలు నెంబర్ 07135 నాందేడ్ నుంచి కొల్లాంకు డిసెంబర్ 1, 8, 22, జనవరి 5 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం రాత్రి 11.45 గంటలకు నాందేడ్‌లో బయల్దేరి శనివారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇక రైలు నెంబర్ 07136 కొల్లాం నుంచి నాందేడ్ రూట్లో డిసెంబర్ 3, 10, 24, జనవరి 7 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కొల్లాంలో బయల్దేరి సోమవారం ఉదయం 8.30 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 07137 నాందేడ్ నుంచి కొల్లాంకు డిసెంబర్ 29న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం రాత్రి 11.45 గంటలకు నాందేడ్‌లో బయల్దేరి శనివారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇక రైలు నెంబర్ 07138 కొల్లాం నుంచి నాందేడ్ రూట్లో డిసెంబర్ 31న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కొల్లాంలో బయల్దేరి సోమవారం తెల్లవారుజామున 4.45 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. నాందేడ్-కొల్లాం రూట్లో ప్రయాణించే రైళ్లు ముద్ఖేడ్, ఉమ్రి, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, అకనపేట్, వడియారం, మేడ్చల్, బొల్లారం, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, మల్ఖైద్ రోడ్, యాద్గిర్, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, రాజంపేట, కొండూరు, రేణిగుంట, కాట్పాడి జంక్షన్, జోలార్పెట్టై జంక్షన్, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూర్, కొయంబత్తూర్ జంక్షన్, పాలక్కాడ్ జంక్షన్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనస్సెరి, తిరువల్ల, చెంగన్నూర్, మళికెర, కన్యాకుళం, శాస్థాన్కోట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)