ఈ రెండు రైళ్లు బాసర, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సమార్లకోట, అన్నవరం, అనకాపల్లె, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. (ఫొటో: ట్విట్టర్)