INDIAN RAILWAYS ANNOUNCED DIWALI SPECIAL TRAINS BETWEEN SECUNDERABAD VISAKHAPATNAM AND TIRUPATI NS
Diwali Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..
Indian Railways: దీపావళి పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరిన్ని స్పెషల్ ట్రైన్లను(Special Trains) ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దీపావళి పండగనేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
ఆ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
Train No 08585: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు వచ్చే నెల నవంబర్ 02 వ తేదీ మంగళవారం ప్రత్యేక ట్రైన్ నడపనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
ఈ ట్రైన్ ఆ రోజు 17.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గంటలకు గమ్యం చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
Train No 08586: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ నవంబర్ 3న నడపనుంది సౌత్ సెంట్రల్ రైల్వే.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
ఈ ట్రైన్ 03వ తేదీన 21.05 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు ఉదయం 09.50 గంటలకు గమ్యం చేరుకోనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
Train No 08583: విశాఖపట్నం నుంచి తిరుపతికి నవంబర్ 1న ప్రత్యేక రైలు నడపనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
ఈ ట్రైన్ ఆ రోజు 19.15 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు ఉదయం 07.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
Train No 08584: తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు నవంబర్ 2న స్పెషల్ ట్రైన్ నడపనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
ఈ స్పెషల్ ట్రైన్ 2వ తేదీ రోజు 21.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.20 గంటలకు విశాఖ చేరుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)