Special Trains: వైజాగ్-సికింద్రాబాద్ మధ్య 4 స్పెషల్ ట్రైన్స్.. టైమింగ్స్ ఇవే
Special Trains: వైజాగ్-సికింద్రాబాద్ మధ్య 4 స్పెషల్ ట్రైన్స్.. టైమింగ్స్ ఇవే
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్య విశాఖ-సికింద్రాబాద్ మధ్య నాలుగు స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.08579: విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ(బుధవారం) స్పెషల్ ట్రైన్(బుధవారం) ను ఈ నెల 2 నుంచి 30 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
Train No.08580: సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ(గురువారం) స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 3 నుంచి 31 వరకు పొడిగించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
Train No 08585: విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ(మంగళవారం) ట్రైన్ ను ఈ నెల 1 నుంచి 29 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
Train No.08586: సికింద్రాబాద్-విశాఖటప్నం వీక్లీ(బుధవారం) స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 2 నుంచి 30 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.(ఫొటో: ట్విట్టర్)