ఈ రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారంపూడి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తూని, నర్సాపూరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం, కోటబోమ్మాళి, నౌపాడ స్టేషన్లలో ఆగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)