5. అంటే కేవలం ఒక సీనియర్ సిటిజన్ పేరుతో రైలు టికెట్ బుక్ చేస్తే లోయర్ బెర్త్ వస్తుంది. ఒకవేళ ఇద్దరు సీనియర్ సిటిజన్లు లేదా ఒక సీనియర్ సిటిజన్, వారితో పాటు మరో ప్యాసింజర్ ఉంటే లోయర్ బెర్త్‌ను ఆటోమెటిక్‌గా పరిగణలోకి తీసుకోదు రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)