హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Indian Railways: ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢీకొనకుండా కవచ్ వ్యవస్థ... ఎలా పనిచేస్తుందంటే

Indian Railways: ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢీకొనకుండా కవచ్ వ్యవస్థ... ఎలా పనిచేస్తుందంటే

Indian Railways | ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢీకొన్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోతుంటారు. ఈ ప్రమాదాలను అడ్డుకోవడం కోసం భారతీయ రైల్వే కవచ్ రక్షణ వ్యవస్థను (Kavach anti-collision system) రూపొందించింది. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.