Train No. 07671: గుంతకల్-డోన్, Train No.07670: డోన్-గుంతకల్, Train No.07288: గుంతకల్-డోన్, Train No.07289: డోన్-గుంతకల్, Train No.07291: గుత్తి-డోన్, Train No.07291: డోన్-కర్నూల్ సిటీ, Train No.07292: కర్నూల్ సిటీ-గుంతకల్ రైళ్లను ఈ నెల 18 నుంచి 22 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)