Tirupati Special Trains: సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ స్పెషల్ ట్రైన్.. వికారాబాద్, గుంతకల్ మీదుగా.. వివరాలివే
Tirupati Special Trains: సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ స్పెషల్ ట్రైన్.. వికారాబాద్, గుంతకల్ మీదుగా.. వివరాలివే
హైదరాబాద్ మహానగరం నుంచి తిరుపతి (Hyderabad - Tirupati) వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. స్పెషల్ ట్రైన్ (Special Train) ను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ మహానగరం నుంచి తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. స్పెషల్ ట్రైన్ ను నడపనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
Train No.07588: సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ నెల 18న స్పెషల్ ట్రైన్ ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఈ ట్రైన్ 18.10 (సాయంత్రం 6.10) గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07.10 గంటలకు గమ్యానికి చేరుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా ఈ ట్రైన్ లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. (ఫొటో: ట్విట్టర్)