IOB Mega E-Auction: తక్కువ ధరకు ఇళ్లు, ఇతర ప్రాపర్టీలు.. ఎల్లుండే ఈ-వేలం.. వివరాలివే

ప్రముఖ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ నెల 11న ఈ-వేలం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.