5. నవంబర్ 1 నుంచి ఇండేన్ గ్యాస్ కస్టమర్లు పాత ఫోన్ నెంబర్లకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. 7718955555 మొబైల్ నెంబర్‌ను సేవ్ చేసుకొని ప్రతీసారి ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు. ఎస్ఎంఎస్ చేయాలన్నా ఇదే నెంబర్ పనిచేస్తుంది. కాబట్టి ఈ నెంబర్‌కే ఎస్ఎంఎస్ పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)