ఇండియన్ ఆయిల్ కంపెనీ తమ నిబంధనలనకు అనుగుణంగా రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తోంది. ఆ ముడి చమురును భారత తీరానికి రష్యానే రవాణా చేయాలనే షరతు కూడా ఇందులో ఉంది. ముడి చమురు సరఫరా, బీమాపై నిషేధం కారణంగా ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండటానికి ఈ షరతు విధించారు. (ప్రతీకాత్మక చిత్రం)