అయితే ఈ అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ అంశంపై మరింత చర్చించాల్సి ఉందని పేర్కొంది. అలాగే కొత్త పెన్షన్ స్కీమ్ నుంచి ఉద్యోగులు అందరినీ పాత పెన్షన్ స్కీమ్‌కు మార్చాలని కూడా బ్యాంక్ యూనియన్లు డిమాండ్ చేశాయి. అయితే దీనికి కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. తర్వాత వేతన సవరణ సమయంలో ఈ అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది.