Home » photogallery » business »

INDIA POST POST OFFICE SAVING SCHEME RULES CHANGED YOU CAN WITHDRAW UP TO RS 20000 IN A DAY HERE IS FULL DETAILS VB

India Post Office: పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త.. కొత్త నిబంధనల ప్రకారం..

India Post Office: ఇండియా పోస్ట్ తన పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త అందించింది. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచింది. ఇండియా పోస్ట్ తీసుకోచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఖాతాదారులు గ్రామీణ డాక్ సేవ శాఖలో ఒక రోజులో రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.