Home » photogallery » business »

INDIA POST NOW OFFERS PASSPORT REGISTRATION AND APPLICATION FACILITY AT VARIOUS POST OFFICES IN INDIA VB

Inida Post: పోస్టాఫీసుల్లో మరో కొత్త సేవ అందుబాటులోకి.. పూర్తి వివరాలివే..

Inida Post: విదేశాలకు వెళ్లాలంటే ఎవరికైనా పాస్‌పోర్ట్ కలిగి ఉండటం అనేది తప్పనిసరి. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దేశవ్యాప్తంగా వివిధ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆ సేవలను ఇక నుంచి పోస్ట్ ఆఫీస్ లల్లో కూడా అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.