Pension Scheme: పెట్టుబడులకు ఇండియా పోస్ట్ అత్యంత నమ్మకమైనది. దేశవ్యాప్తంగా ప్రజలు దీన్ని నమ్ముతారు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో నడుస్తోంది. అలాగే... గడువు తీరాక... పెట్టుబడి మొత్తం, వడ్డీ రిటర్నులను అత్యంత కచ్చితత్వంతో ఇస్తుంది. ఇండియా పోస్ట్ రకరకాల పెట్టుబడి ఆప్షన్లు తెచ్చింది. అన్ని వయసుల వారికీ ఆప్షన్లు ఉన్నాయి. అలాంటి వాటిలో నెలవారీ ఆదాయ పథకం (Monthly Income Scheme (MIS)) ఒకటి. దీని వల్ల రెగ్యులర్గా నెలవారీ పెన్షన్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)