Home » photogallery » business » INDIA LOCKDOWN MONEY TRANSFER TO BILL PAYMENTS USE ALL THESE DIGITAL PAYMENT PLATFORMS SS

Digital Payments: ఈ పేమెంట్స్ అన్నీ ఇంటి నుంచే చేయొచ్చు

Digital Payments | మనీ ట్రాన్స్‌ఫర్ నుంచి బిల్ పేమెంట్స్ వరకు అన్నీ స్మార్ట్‌ఫోన్‌తో సాధ్యం. ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. భారతదేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో బ్యాంకులు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాయి.