Home » photogallery » business » INDIA LOCKDOWN AVAIL THESE 7 AADHAAR SERVICES IN ONLINE KNOW HOW SS

Aadhaar Services: ఈ 7 ఆధార్ సేవల్ని ఇంటి నుంచే పొందొచ్చు

Aadhaar Online Services | కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఉంది. ఏవైనా ముఖ్యమైన పనుల కోసం మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లానుకున్నారా? మీరు ఇంటి దగ్గర్నుంచే ఆధార్ సేవలు పొందొచ్చు. ఈ 7 సేవల్ని ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ప్రకటించింది. ఆ సేవలేంటో తెలుసుకోండి.