Home » photogallery » business »

INDIA FUEL DEMAND HITS 3 YEAR HIGH IN 2022 MARCH AND PETROL SALES AT ALL TIME PEAK MKS

Petrol Diesel: షాకింగ్ లెక్కలు -మూడేళ్ల గరిష్టానికి ఇంధన డిమాండ్ -పెట్రోల్ అమ్మకాల రికార్డు

దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నా.. రోజువారీ రేట్ల పెంపు బాదుడు కొనసాగుతున్నా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ వినియోగం తగ్గలేదు సరికదా, డిమాండ్ మరింత పెరిగింది. కరోనా విలయం తర్వాత ఇంధన డిమాండ్ మూడేళ్ల గరిష్టానికి చేరింది. పెట్రోల్ అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. పూర్తి వివరాలివే..