ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో సామాన్యులు చుక్కలు చూస్తున్నారు. ఓ వైపు కరోనా కష్టాలు, మరో వైపు పెరిగిన ధరలు పేదలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే.. ఒకే సారి వేయి వెచ్చించి గ్యాస్ సిలిండర్ కొనలేని పరిస్థితి ఉన్న వారికి ఇది నిజంగా ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. (ప్రతీకాత్మక చిత్రం)