దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లోని ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఈ కింది మెమూ ట్రైన్ సర్వీసుల ఫ్రీక్వెన్సీని ఫ్రిబ్రవరి 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
Train No.07459: విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ప్రతీ సోమ, మంగళవారం నడిచే మెమూ ట్రైన్ ను ఇక నుంచి ప్రతీ రోజు నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
Train No.07460: రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ప్రతీ మంగళ, బుధవారాల్లో నడిచే ఈ ట్రైన్ ను ఇక నుంచి డైలీ నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
Train N0.07978: విజయవాడ-బిట్రగుంట వరకు వారానికి 6 రోజులు (శుక్రవారం మినహా) నడిచే ఈ ట్రైన్ సర్వీసును ఇక నుంచి డైలీ నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
Train N0.07978: విజయవాడ-బిట్రగుంట వరకు వారానికి 6 రోజులు (శుక్రవారం మినహా) నడిచే ఈ ట్రైన్ సర్వీసును ఇక నుంచి డైలీ నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
Train No.బిట్రగుంట నుంచి విజయవాడకు వారానికి ఆ రోజులు (సోమవారం మినహా) నడిపే ఈ సర్వీసును సైతం ఇక నుంచి ప్రతీ రోజు నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)