సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిసిటీని తొలిగా వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవాలి. తర్వాత అదనపు ఎలక్ట్రిసిటీని మీరు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి విక్రయించుకోవచ్చు. ఇలా మీరు 25 ఏళ్ల పాటు బెనిఫిట్ పొందొచ్చు. దీని ద్వారా ఏడాదికి రైతులకు ఒక ఎకరంపై రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తాయి.