హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Fixed Deposits : ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. బెస్ట్ వడ్డీ రేట్లు ఇచ్చే ఐదు బ్యాంకులు ఇవే..

Fixed Deposits : ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. బెస్ట్ వడ్డీ రేట్లు ఇచ్చే ఐదు బ్యాంకులు ఇవే..

Fixed Deposits : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును పెంచిన తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. పెద్ద బ్యాంకుల కంటే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు మరియు చిన్న ప్రైవేట్ బ్యాంకులు పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నాయి. పన్ను ఆదా చేసే FDలో పెట్టుబడి 5 సంవత్సరాల పాటు లాక్ చేయబడింది. అంటే మీరు ఈ డబ్బును ఐదేళ్లలోపు ఉపసంహరించుకోలేరు. అంటే తీసుకోలేరు.

Top Stories