హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Income Tax: ఇన్‌కమ్ టాక్స్‌కు సంబంధించిన ఈ నిబంధన తెలుసా... అంతకుమించితే ఇబ్బందులే..

Income Tax: ఇన్‌కమ్ టాక్స్‌కు సంబంధించిన ఈ నిబంధన తెలుసా... అంతకుమించితే ఇబ్బందులే..

Income Tax: ఏ వ్యక్తి మరో వ్యక్తి నుంచి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు తీసుకోవడానికి అనుమతి లేదు. ఏదైనా సంస్థ లేదా రాజకీయ పార్టీకి నగదు రూపంలో ఇచ్చే విరాళాలు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవు.

Top Stories