IIT-Hyderabad incubated startup PURE EV to launch e-scooter Etrance Neo on December 1 | కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఓ రెండు వారాలు ఆగండి. మార్కెట్లోకి మరో కొత్త ఇ-స్కూటర్ రాబోతోంది. మేడ్ ఇన్ హైదరాబాద్ ఎలక్ట్రిక్ టూవీలర్ రిలీజ్ కానుంది. ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.