1. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తక్కువ వడ్డీ రేటుకే గోల్డ్ లోన్స్ అందిస్తోంది. నెలకు కేవలం 0.79 శాతం వడ్డీకే గోల్డ్ లోన్ ఆఫర్ చేస్తోంది. అంటే వడ్డీ నెలకు 79 పైసలు మాత్రమే. ఈ లెక్కన ఏడాదికి 9.48 వడ్డీ అవుతుంది. భారతదేశంలోని అన్ని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచ్‌లల్లో ఈ గోల్డ్ లోన్ ఆఫర్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లు నేరుగా బ్రాంచ్‌కు వెళ్లాలి. కేవలం ఐదు నిమిషాల్లో లోన్ అప్రూవ్ అవుతుంది. 30 నిమిషాల్లో లోన్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. వడ్డీ చెల్లింపు కోసం కంపెనీ 5 నుంచి 7 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)