బ్యాంకుల్లో ప్రస్తుతం ఎఫ్ డీలకు(FD) 5 శాతం నుంచి 6 శాతం మధ్యలో వడ్డీని ఇస్తున్నారు. 6శాతం కంటే కాస్త ఎక్కువగా కొన్ని బ్యాంకుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ బ్యాంకుల్లో కంటే పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసిన డబ్బులకు ఎక్కువగా వడ్డీని చెల్లిస్తోంది. అలాంటి స్కీమ్ లు పోస్టాఫీసుల్లో చాలానే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణిస్తే.. అప్పుడు డబ్బులు వెనక్కి చెల్లిస్తారు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం ముగిసిన తర్వాతను రెట్టింపు డబ్బులు వస్తాయి. రూ.లక్ష పొదుపు చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.2లక్షలు వస్తాయి. మెచ్యూరిటీ కంటే ముందే ఈ డబ్బులను విత్ డ్రా లాంటివి చేస్తే ఈ సౌకర్యం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)