Home » photogallery » business »

IF YOU HAVE NOT RECEIVED YOUR ITR REFUND YET KNOW HOW TO CHECK INCOME TAX REFUND STATUS ONLINE GH SRD

Income Tax Refund: ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్ ఇంకా అందలేదా? స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి..

Income Tax Refund: ఆదాయ పన్ను రిటర్న్(ITR) ఫైల్ చేస్తున్నప్పుడు వివిధ విభాగాల కింద ఎగ్జమ్షన్‌లను, డిడక్షన్‌లను క్లెయిమ్ చేయవచ్చు. చెల్లించిన పన్ను మొత్తం అసలు వసూలు చేయాల్సిన మొత్తం కంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ITR రీఫండ్‌లను క్లెయిమ్ చేయవచ్చు.