2. Internet Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(నెఫ్ట్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(ఆర్టీజీఎస్), ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్(ఈసీఎస్), ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) ఇలా చాలా సేవలున్నాయి. మీ అవసరానికి తగ్గట్టు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఈసీఎస్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. Mobile Banking: ఇప్పుడు దాదాపు ప్రతీ ఇంట్లో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తుంది. అందరూ మొబైల్ డేటా, లేదా వైఫై ఉపయోగిస్తున్నారు. బ్యాంకులు కూడా తమ యాప్స్ ద్వారా సేవల్ని అందిస్తున్నాయి. దీంతో మొబైల్ బ్యాంకింగ్ చాలా సులువైపోయింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ఉన్న సేవలన్నీ మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. Mobile Banking: సదరు బ్యాంకుకు సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. మొబైల్ బ్యాంకింగ్ సేవలు వాడుకోవచ్చు. కానీ... మొబైల్ బ్యాంకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫ్రీ వైఫై ఉపయోగించే సమయంలో బ్యాంకింగ్ లావాదేవీలు చేయకపోవడం మంచిది. మీ ఖాతా వివరాలు హ్యాకర్ల చేతిలో పడే ప్రమాదం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. Mobile Wallet: వ్యాలెట్‌లో డబ్బులు ఉంటే... క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు... మొబైల్ వ్యాలెట్స్ ఉపయోగిస్తే డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ పొందొచ్చు. అయితే మొబైల్ వ్యాలెట్ యాప్స్ ఎప్పుడూ లాగిన్ స్టేటస్‌లో ఉంటాయి కాబట్టి పాస్వర్డ్ పెట్టుకోవడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)