హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ట్రైన్ ఆలస్యమైతే ఈ సర్వీసులు ఉచితంగానే పొందొచ్చు!

Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ట్రైన్ ఆలస్యమైతే ఈ సర్వీసులు ఉచితంగానే పొందొచ్చు!

Indian Railways | ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి. ట్రైన్స్ ప్యాసింజర్ల (Train Passengers) నుంచి ఎప్పుడూ ఉంటే ఫిర్యాదు ఒకటే. రైలు టైమ్‌కి రాలేదు అని. మనం కూడా ఈ సమస్యను ఎదుర్కొని ఉంటాం. ట్రైన్ (Train) ఆలస్యంగా రావడం వల్ల చేరాల్సిన గమ్యం కూడా ఆలస్యం కావొచ్చు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.

Top Stories