1. ఉద్యోగులకు అలర్ట్... ఎప్పట్లాగే ఈ నెలాఖరులో కూడా మీ జీతం మీ బ్యాంక్ అకౌంట్లో పడాలంటే వెంటనే మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి. ఇప్పటికే మీరు పాన్, ఆధార్ లింక్ చేసినట్టైతే ఇబ్బందేమీ లేదు. కానీ పాన్, ఆధార్ లింక్ చేయకపోతే మాత్రం ఈ నెల జీతం మీ అకౌంట్లోకి రాకపోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)