Home » photogallery » business » IF EPF ACCOUNT HOLDER DIED OF COVID 19 KNOW HOW FAMILY MEMBERS CAN APPLY FOR CLAIM SS

EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాదారులు కరోనాతో చనిపోతే క్లెయిమ్ కోసం దరఖాస్తు విధానం ఇదే

EPF Withdrawal | కరోనాతో మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మరి ఈపీఎఫ్ ఖాతాదారులు కరోనాతో మరణిస్తే క్లెయిమ్ కోసం నామినీ ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.