Home » photogallery » business »

ICICI HOME FINANCE ON WEDNESDAY LAUNCHED A MICRO LOAN SCHEME APNA GHAR DREAMZ FOR SKILLED PROFESSIONALS MK

ICICI: మీరు చిరు వ్యాపారులా..సొంతిల్లు కోసం చూస్తున్నారా..50 లక్షల దాకా Housing Loan రెడీ..

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం, ఈ బ్యాంకు కొత్త గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద రూ .2 లక్షల నుంచి రూ .50 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. ఈ పథకం కింద వినియోగదారులు 20 సంవత్సరాల కాలవ్యవధిలో తీర్చేలా రుణం తీసుకోవచ్చు. రుణం ఎవరు పొందవచ్చో, ఎలా పొందాలో...తెలుసుకుందాం